ఎజ్రా 7:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 –చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు, ఏడుగురు మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. Viz kapitolaపవిత్ర బైబిల్13 ఈ క్రింది ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా ఎజ్రాతోబాటు యెరూషలేముకు పోవాలనుకుంటే, అతనలా పోవచ్చు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను. Viz kapitola |