ఎజ్రా 5:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదైలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు. Viz kapitolaపవిత్ర బైబిల్4 అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు. Viz kapitola |