యెహెజ్కేలు 46:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 –ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 “ఇది వంట చేసేవారి స్థలం, ఇక్కడ మందిర పరిచారకులు ప్రజలు తెచ్చే బలిపశుమాంసాన్ని వండుతారు” అని ఆయన నాతో చెప్పాడు. Viz kapitolaపవిత్ర బైబిల్24 “ఆలయంలో సేవ చేసే వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.” Viz kapitola |