యెహెజ్కేలు 46:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఆ తరవాత ఆయన గుమ్మపు మధ్యగోడ మార్గంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న యాజకులకు ఏర్పాటు చేసిన పవిత్రమైన గదుల్లోకి నన్ను తీసుకువచ్చాడు. అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు కనిపించింది. Viz kapitolaపవిత్ర బైబిల్19 ఆ మనుష్యుడు నన్ను ద్వారం ప్రక్కనున్న మార్గం గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు. Viz kapitola |