యెహెజ్కేలు 42:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్16 ఆ మనుష్యుడు కొలకర్రతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది ఐదువందల మూరల పొడవుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. Viz kapitola |