Online Bible

- Reklamy -




యెహెజ్కేలు 40:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

38 ద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి చేరువగా ఉంది. యాజకులు దహన బలులు ఇవ్వటానికి బలి పశువులను కడిగే చోటు ఇదే.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు.

Viz kapitola kopírovat




యెహెజ్కేలు 40:38

Následuj nás:

Reklamy


Reklamy