యెహెజ్కేలు 39:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్3 కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్సును నేల రాల్చుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు పడిపోయేలా చేస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను. Viz kapitola |