యెహెజ్కేలు 33:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసినయెడల ఆ పాపమునుబట్టి అతడు మరణము నొందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్18 ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు. Viz kapitola |