యెహెజ్కేలు 30:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నేను ఐగుప్తీయులకు శిక్ష విధిస్తే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” Viz kapitola |