యెహెజ్కేలు 29:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ . దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 బబులోను చెరలో ఉన్న కాలంలో, పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి: Viz kapitola |