యెహెజ్కేలు 28:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు. Viz kapitolaపవిత్ర బైబిల్8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు. నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు. Viz kapitola |