యెహెజ్కేలు 28:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీకు మర్మమైనదేదియు లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు! Viz kapitolaపవిత్ర బైబిల్3 నీవు దానియేలు కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు! రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా? Viz kapitola |