యెహెజ్కేలు 25:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసి కొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నేను యెహోవానని మోయాబీయులు తెలుసుకునేలా నేను ఈ విధంగా వాళ్లకు శిక్ష వేస్తాను.” Viz kapitolaపవిత్ర బైబిల్11 అలాగే మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను యెహోవానని తెలుసు కుంటారు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” Viz kapitola |