యెహెజ్కేలు 19:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. అది మనుషులను మింగేసింది. Viz kapitolaపవిత్ర బైబిల్3 ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన యువసింహంలా తయారయ్యింది. అది తన ఆహారాన్ని వేటాడటం నేర్చుకుంది. అది ఒక మనుష్యుని తినేసింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది. Viz kapitola |