యెహెజ్కేలు 16:50 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను. Viz kapitolaపవిత్ర బైబిల్50 సొదొమ, ఆమె కుమార్తెలు అతి గర్విష్ఠులయి నా ఎదుటనే భయంకరమైన పాపాలు చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను. Viz kapitola |