Online Bible

- Reklamy -




యెహెజ్కేలు 16:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు!

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32-33 అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా? నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

32 నీవు వ్యభిచారివి. నీవు నీ భర్తతో గాకుండా, క్రొత్త వారితో సంభోగానికి ఇష్ట పడ్డావు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు!

Viz kapitola kopírovat




యెహెజ్కేలు 16:32

Následuj nás:

Reklamy


Reklamy