యెహెజ్కేలు 16:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీ చెవులకూ, ముక్కుకూ పోగులు పెట్టి, నీ తల మీద కిరీటం పెట్టాను. Viz kapitolaపవిత్ర బైబిల్12 నీకు ముక్కుపుడక, చెవికి దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను. Viz kapitola |