యెహెజ్కేలు 13:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి–మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఆ గోడ పడిపోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ‘మీరు వేసిన సున్నం ఎక్కడ?’ అని అడుగుతారా లేదా?” Viz kapitolaపవిత్ర బైబిల్12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?” Viz kapitola |