యెహెజ్కేలు 12:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు. Viz kapitolaపవిత్ర బైబిల్5 మళ్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి వెళ్లు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి. Viz kapitola |