నిర్గమ 9:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. Viz kapitolaపవిత్ర బైబిల్17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు. Viz kapitola |