నిర్గమ 8:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. Viz kapitola |