నిర్గమ 40:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు. Viz kapitola |