నిర్గమ 39:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం, Viz kapitolaపవిత్ర బైబిల్35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత; Viz kapitola |