నిర్గమ 36:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. Viz kapitola |