Online Bible

- Reklamy -




నిర్గమ 31:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నారు,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12-13 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నారు,

Viz kapitola kopírovat




నిర్గమ 31:12

Následuj nás:

Reklamy


Reklamy