నిర్గమ 29:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అతని తలమీద పాగా పెట్టి ఆ పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి. Viz kapitolaపవిత్ర బైబిల్6 తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి. Viz kapitola |