నిర్గమ 28:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి. Viz kapitolaపవిత్ర బైబిల్31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి. Viz kapitola |