Online Bible

- Reklamy -




నిర్గమ 27:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.

Viz kapitola kopírovat




నిర్గమ 27:13

Následuj nás:

Reklamy


Reklamy