నిర్గమ 26:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. Viz kapitolaపవిత్ర బైబిల్34 మహా పవిత్ర స్థానంలో ఒడంబడిక పెట్టె మీద మూత పెట్టు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. Viz kapitola |