నిర్గమ 17:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 దాని ఫలితంగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల సైన్యాన్ని జయించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్13 కనుక యెహోషువ (అతని మనుష్యులు) అమాలేకీయులను ఆ యుద్ధంలో ఓడించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 దాని ఫలితంగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల సైన్యాన్ని జయించాడు. Viz kapitola |