నిర్గమ 15:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు. Viz kapitola |