నిర్గమ 15:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది. Viz kapitolaపవిత్ర బైబిల్12 నీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రపంచాన్నే నాశనం చేయగలవు! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది. Viz kapitola |