ఎస్తేరు 8:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. Viz kapitolaపవిత్ర బైబిల్16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Viz kapitola |