ప్రసంగి 1:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెరూషలేమును పరిపాలించే రాజు, దావీదు కొడుకూ అయిన ప్రసంగి మాటలు. Viz kapitolaపవిత్ర బైబిల్1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన మాటలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు: Viz kapitola |