ద్వితీ 6:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి. Viz kapitolaపవిత్ర బైబిల్9 మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి. Viz kapitola |