ద్వితీ 4:41 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు Viz kapitolaపవిత్ర బైబిల్41 అప్పుడు యొర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు. Viz kapitola |