Online Bible

- Reklamy -




ద్వితీ 33:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

6 “రూబేను మరణించక, జీవించునుగాక! ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”

Viz kapitola kopírovat




ద్వితీ 33:6

Následuj nás:

Reklamy


Reklamy