ద్వితీ 33:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 దానునుగూర్చి యిట్లనెను– దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది. Viz kapitolaపవిత్ర బైబిల్22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు: “దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.” Viz kapitola |