ద్వితీ 3:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం. Viz kapitolaపవిత్ర బైబిల్7 అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము. Viz kapitola |