Online Bible

- Reklamy -




ద్వితీ 3:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

23 “ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను,

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:

Viz kapitola kopírovat




ద్వితీ 3:23

Následuj nás:

Reklamy


Reklamy