ద్వితీ 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మీరు–నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు. Viz kapitolaపవిత్ర బైబిల్14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. Viz kapitola |