కొలొస్సయులకు 3:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. Viz kapitolaపవిత్ర బైబిల్18 స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. Viz kapitola |