కొలొస్సయులకు 1:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి. Viz kapitolaపవిత్ర బైబిల్17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, సమస్తానికి ఆయనే ఆధారం. Viz kapitola |