ఆమోసు 8:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప! Viz kapitolaపవిత్ర బైబిల్1 యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. Viz kapitola |