Online Bible

- Reklamy -




అపొస్తలుల 7:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకుని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

12 యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఐగుప్తు దేశానికి పంపించాడు.

Viz kapitola kopírovat




అపొస్తలుల 7:12

Následuj nás:

Reklamy


Reklamy