అపొస్తలుల 5:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే Viz kapitolaపవిత్ర బైబిల్13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Viz kapitola |