Online Bible

- Reklamy -




అపొస్తలుల 4:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

22 అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.

Viz kapitola kopírovat




అపొస్తలుల 4:22

Následuj nás:

Reklamy


Reklamy