అపొస్తలుల 28:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28-29 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల వద్దకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” [ Viz kapitola |