అపొస్తలుల 26:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అప్పుడు నేను–ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను–నీవు హింసించుచున్న యేసును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని. Viz kapitolaపవిత్ర బైబిల్15 “నేను, ‘మీరెవరు ప్రభూ!’ అని అడిగాను. “‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 “అప్పడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసును, Viz kapitola |