Online Bible

- Reklamy -




అపొస్తలుల 18:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండుమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.

Viz kapitola kopírovat




అపొస్తలుల 18:20

Následuj nás:

Reklamy


Reklamy